చైల్డ్ సురక్ష ఆధ్వర్యంలో వృద్ధులందరికి దుప్పట్లు పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 9 మెదక్ జిల్లా ఇంచార్జ్ బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్, మెదక్ జిల్లా శంకరంపేట్ మండలం అంబాజీపేట గ్రామంలో చైల్డ్ సురక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు బైండ్ల రాజ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. చైల్డ్ సురక్ష ఫౌండేషన్ వారు ఇలాంటి కార్యక్రమలు గ్రామాల్లో వృద్ధులకు, మహిళకు చేయడానికి ముందుకు వస్తున్నం దున వారికి మా గ్రామం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట వార్డు సభ్యులు కొమరవెల్లి మల్లేష్ గౌడ్, సాన స్వప్న వెంకన్న, బి ఆర్ యస్ పార్టీ నాయకులు కుమ్మరి యాదగిరి, సాన రామకృష్ణ, సుంకరి చంద్ర గౌడ్, సాన మోహన్ , బైండ్ల సిద్ది రాములు, కుమ్మరి బాబు గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *