సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 9మెదక్ ఇంచార్జ్ బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్, గాండ్లకమ్యూనిటీ జిల్లాఅధ్యక్షురాలు గాండ్ల దూలం లలితమ్మ,రామ్మోహన్ కుమారుడు గాండ్ల దూలం,రంజిత్ కుమారును
అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చిగిచెర్ల నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. నరసింహుడు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కే.విజయలక్ష్మి, రాష్ట్ర మీడియా సెక్రటరీ కేపీ కుమార్, కార్యవర్గ సభ్యుడు ముత్యాల ఆదినారాయణ, అనంతపురం జిల్లా గాండ్ల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముకుందాపురం గంగాధర్, కోశాధికారి లక్ష్మీనారాయణ, విద్యా కమిటీ కన్వీనర్ లెక్చరర్ పార్నపల్లి రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి పార్నపల్లి రామాంజనేయులు, యువజన సంఘం జిల్లా కన్వీనర్ పసల శ్రీనివాసులు..నా గరత్నమ్మ గాండ్ల దూలం రంజిత్ కుమారును షాలువాతో పూల మాలతో ఘనముగా సన్మానించారు,గాండ్ల కమ్యూనిటీలో జిల్లాలో ఒక మహిళగా,తనవంతు జిల్లా అధ్యక్షురాలిగా గాండ్ల దూలం లలితమ్మ ఎంతో కస్టపడి తన పిల్లలను చదివించిన మహా యోగ్యు రాలు ధీర వనిత, పిల్లలు అభివృద్ధి చెందితే అంతకన్నా తల్లి తండ్రి కి సంతోషం ఇంకొకటి ఉండదు,,జాతీయ స్థాయిలో పోటీపడి త్రోబాల్ పోటీల్లో ప్రతిభ కనపరచిన గాండ్ల కమ్యూనిటీ వీరుడు రంజిత్ కుమార్ బంగారు పథకాన్ని సాధించటం చాలా గొప్పవిషయం, గాండ్ల దూలం లలితమ్మ కుటుంబా నికి ప్రతి ఒక్క గాండ్ల కమ్యూనిటీ బంధు వు ధన్యవాదములు తెలుపుతున్నారు.