సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి; 3, కామారెడ్డి జిల్లా ఇంచార్జి పిట్ల .అనిల్ కుమార్ . రామారెడ్డి జడ్.పి.హెచ్.ఎస్ లో
తేది:-02/01/26 శుక్రవారం రోజున కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ యం .రాజేష్ చంద్ర ఐపీఎస్ .ఆదేశానుసారం* రామారెడ్డి సబ్-ఇన్పెక్టర్ శ్రీ.రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది సైబర్ నేరాలు టోల్ ఫ్రీ నంబర్ .1930 అత్యవసర సమయంలో *డయల్ 100 కాల్ చేయాలని సేల్ ఫోన్స్ యూట్యూబ్.ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ మహిళలపై జరుగు నేరాలు మహిళల అక్రమ రవాణా ఫై పిసి .రాజేందర్ అవగాహన కల్పించారు షీ టీమ్ సెల్ నంబర్ .8712686094
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ హెచ్ సి .యు .శేషరావు పిసి .సాయిలు.మాటలు పాటలు ద్వారా అర్థమయ్యే విధంగా కార్యక్రమం చేయడమైనది జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ .జి . వేణు మాధవ్ గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ధన్యవాదములు.
