సాక్షి డిజిటల్ న్యూస్ కౌతాళం కౌతాళం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ అందజేసిన ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చెన్న బసప్ప కౌతాళం మండలం కౌతాళం గ్రామంలో వై అనారోగ్యంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందారు వారికి సంబంధించిన మెడికల్ ఖర్చులకు సంబంధించి దాదాపు 4 లక్ష 52 వేల ,769 రూపాయలు సి.యం రిలీఫ్ ఫండ్ ను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాల మేరకు ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చెన్న బసప్ప చెక్కు లు అందజేశారు. 1) కౌతాళం ఎడవల్లి కిరణ్ కుమార్ :-337069/- 2) పొదలకుంట పూజారి మాంతమ్మ :-80000/- 3) చూడి కమ్మరి మౌనేష్:-35700/- ఈ కార్యక్రమంలో దమ్ములదిన్నె సర్పంచ్ రమేష్ గౌడ్ ఉరుకుంద సర్పంచ్ రవి ఉరుకుంద కొట్రేష్ గౌడ్ గారు మాజీ ఎంపీటీసీ కురుగోడప్ప ఎరిగేరి మాజీ సర్పంచ్ శేఖర్ కామవరం సర్పంచ్ రంగస్వామి బాపూరం వెంకటరెడ్డి చూడి ఈరన్న సిద్దు మంజునాథ్ రాజాబాబు రహిమాన్ సోమన్న భీమయ్య కోడిగుడ్ల రామాంజి పూగ్గి నాగప్ప తదితరులు పాల్గొన్నారు.