సాక్షి డిజిటల్ న్యూస్ 3జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జగిత్యాల జిల్లా రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి కిష్టంపేట రామ్ చందర్ రెడ్డి మాట్లాడుతు సి ఎం ని కలవడం చాలా సంతోషం గా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగ కరంగా ఉన్నాయని ఇప్పటికే చాలా వరకు అమలు అయ్యాయని ప్రజలకు ప్రభుత్వం పట్ల నమ్మకం ఉందని అందరూ సంతోషం గా ఉండాలని తను అన్నారు.