సాక్షి డిజిటల్ న్యూస్ భూమయ్య పిట్లం మండలం. పిట్లం మండల కేంద్రంలోని తాసిల్దార్ రాజు నరేందర్ గౌడ్,గిర్ధవర్ శీతల్ శుక్రవారం నాడు సబ్ డివిజన్లో ఉన్న సబ్ కలెక్టర్ కిరణ్మయికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్కు పూల గుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు. తాసిల్దార్ మాట్లాడుతూ డివిజన్ అధికారి సబ్ కలెక్టర్ కిరణ్ అమ్మాయికి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట గిర్దవర్ శీతల్ ఉన్నారు.