శ్రీ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ డెవలపర్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు.

★శ్రీ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ డెవలపర్స్ అధినేత భోగ శ్రీనివాసరావు.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ఆధ్వర్యం లో గురువారం ఏర్పాటుచేసిన నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా శ్రీ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ డెవలపర్స్ డైరెక్టర్ భోగ శ్రీనివాసరావు పిండిప్రోలు గ్రామ నూతన సర్పంచ్ కామల్ల సువార్త ఉప సర్పంచ్ చామకూరు రాజు నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ముందుగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర డైరీ ని ఆవిష్కరించి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ డెవలపర్స్ అధినేత భోగ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో శ్రీ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో సంవత్సరం వెంచర్ వేయగా 150 ప్లాట్లలో దాదాపు పూర్తిగా గ్రామపంచాయతీ లేఅవుట్ గ్రీన్ ఫీల్డ్ డిటిసిపి కలిగినటువంటి ప్లాట్లు ప్రజలు కొనుగోలు చేశారని భవిష్యత్తులో బ్యాంకు రుణం కావాలన్నా కస్టమర్లు వినియోగించుకోవచ్చని ఆయన తెలియజేశారు. 2026వ సంవత్సరంలో ప్రతి మనిషి జీవితంలో చక్కగా ఆయుర్వేద్యాలు మంచి ఐశ్వర్యాలు అన్ని కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ సీఎం డి భోగ శ్రీనివాసరావు. ఎంఈఓ పురుషోత్తం. పిండిప్రోలు గ్రామ సర్పంచ్ కామల్ల సువార్త. ఉప సర్పంచ్ చామకూరి రాజు. మాజీ సర్పంచ్ అంగడి వీరస్వామి. చింతమల్ల విజయ్ కుమార్. పల్లి శ్రీనివాస్. పప్పులో ఉపేందర్. సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను. గౌతమి విద్యాసంస్థల చెర్మన్ అధినేత డైరెక్టర్ కాంపాటి బాబురావు. తదితరులు పాల్గొన్నారు.