సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 2 రిపోర్టర్ షేక్ సమీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొండపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫారస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పొందే వీరయ్య ని గజమాల తో సన్మానించి..కేక్ కట్ చేసి పొదెం వీరయ్య కి జన్మదిన శభాకాంక్షలు తెలియజేసి రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జనరల్ సెక్రటరీ నాయకులు షఫీ , శీనన్న యువసేన నాయకులు కల్లోజి దినేష్,రానా, మండల కాంగ్రెస్ యువ నాయకులు సముద్రాల పవన్, ఉదయ్, పుదిన్, అన్నారుపాడు యూత్ చంటి, కళ్యాణ్, సురేష్, గణేష్, నరసింహారావు,తదితరుల పాల్గొన్నారు.