శభాష్ విశాఖ ట్రాఫిక్ పోలీస్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 03 2026 విశాఖపట్నం జిల్లా నార్త్ జోన్ రిపోర్టర్ వై ఈశ్వరరావు 1.ఈ రోజు అనగా జనవరి రెండో తారీకు శుక్రవారం సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు విశాఖ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు కఠినంగా చేశారు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని వారు పేర్కొన్నారు ఈస్ట్ టు డెల్టా టు సీఐ అమ్మి నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్ణ భారతి చేయడం వద్ద హెల్మెట్ లేకుండా వెళ్తున్న వారిని గుర్తించి ఆటోల్లో ఇళ్లకు పంపిస్తున్నారు నివారణ కోసమే ఈ చర్యలు చేపడుతున్నామని నగర ప్రజలు దీనికి సహకరించాలని కోరుతున్నారు వారి విజ్ఞప్తిని ప్రజలు స్వీకరించాలని అలాగే ప్రజల కోసం పబ్లిక్ కోసమే ఆయన ఆలోచన పదిమందికి వెళ్లాలని ఆయన ఆశిస్తూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కోరుతున్నారు అది ఇప్పటికే పోలీసు వారు చాలా ప్రయత్నించారు చాలా ఆలోచన చేసి ఉన్నారు ముందుటి మేరకు ఇప్పుడు 90 శాతం ప్లస్ వారు హెల్మెట్అయితే ధరిస్తున్నారు అది పోలీసు వారు పోలీసు వారు తీసుకున్న జాగ్రత్తలు అనొచ్చు కానీ హెల్మెట్ ధరించడం అనేది ప్రజల కోసమే అని వాళ్ళు భావించాలి వారి వారి ప్రాణాల కోసమే పోలీసు వారు ఈ కఠినమైన నిర్ణయం అవ్వచ్చు కఠినమైన చలానాల అవ్వచ్చు తీసుకోవడం జరిగినది వారికి సహకరించాలని పబ్లిక్ని పోలీసు వారు కోరుకుంటున్నారు.