సాక్షి డిజిటల్ న్యూస్ వైరా జనవరి 3/2026 ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ, వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్ల ముసాయిదా 20 వార్డుల ఓటర్ల ల ముసాయిదా జాబితాను కమిషనర్ ఎం గురు లింగం విడుదల చేశారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 20 మొత్తం ఓటర్లు 24 689 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు ఓటర్లు 11696 ‘మహిళలు 12991’ఇతరులు ఇద్దరు ఉన్నట్లు పేర్కొన్నారు. జాబితాపై అభ్యంత రాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీటిని పరిశీలించి రాజకీయ పార్టీలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం సుధీర్ జాబితా వెల్లడిస్తామని కమిషనర్ స్పష్టం చేసినారు.