లక్ష్మణ్ స్వామికి ఘనంగా సన్మానం ప్రతిభను గుర్తించిన అధికారులు .!!!

సాక్షి, డిజిటల్ న్యూస్, జనవరి 2 , శంకరపట్నం .(శ్రీరాంపూర్ . మంచిర్యాల జిల్లా) సీనియర్ జర్నలిస్ట్ బి.ఆర్. !! శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే ఫైవ్ గనిలో విధులు నిర్వహిస్తున్న దూనబోయిన లక్షణ స్వామి అనే సింగ రేణి కార్మికుని శుక్రవారం గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ తో పాటు అధికారుల బృందం. శాలువతో ఘనంగా సన్మానించారు. లక్షణ స్వామి ప్రతిభ ను..గుర్తించి ఈ సన్మానం చేశారు , గని ఆవరణంలోని మైసమ్మ తల్లి ఆలయం రూపురేఖలు చేయడంలో లక్ష్మణస్వామి కీలకంగా వ్యవహరించారు, గణికి సంబంధించిన పనిముట్ల తయారీలో, షెడ్ల నిర్మాణంలో, బలరాం వనంలో ఏర్పాటుచేసిన ఎత్తైన పందిరిలో, పలు రకాల పనిముట్ల, తయారీలో , మల్వా తొలగించే మిషన్ తయారులో కూడా,లక్ష్మణ్ స్వామి , ప్రతిభ కనబరిచి కీలకంగా వ్యవహరించారు, గతంలో కూడా లక్షణ స్వామిని డిప్యూటీ జనరల్ మేనేజర్ అబ్దుల్ ఖాదర్ కూడా అభినందించి సన్మానించారు మూడున్నర దశాబ్దాల కు పైగా విధినిర్వహణలో సక్రమంగా పనిచేస్తూ. , ట బ్బు రిపేరు మేస్త్రిగా. టెక్నీషియన్ గా వెల్డర్ గా ఆయనకు సింగరేణిలో మంచి పేరు ఉంది . లక్ష్మణ స్వామి నాయకత్వంలో అనేకమంది వెల్దురుగా కూడా తయారైన సంఘటనలు ఉన్నాయి. లక్షణ స్వామి , ప్రతిభను నైపుణ్యాన్ని, గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ అభినందించారు, ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝ, రక్షణ అధికారి శివయ్య . డిప్యూటీ మేనేజర్లు రాందాస్ వినయ్ రెడ్డి ఇంజనీరింగ్ విభాగం అధికారి శ్యామ్ , గుర్తింపు సంఘం ఫిట్ సెక్రెటరీ గునిగంటి నర్సింగరావు, గుర్తింపు సంఘం సీనియర్ నేత, వైస్ ప్రెసిడెంట్ మ్యాడ గోని మల్లేష్ . సర్వేయర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.