సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 03/2026, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిపోర్టర్ చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి ని బోడుప్పల్ బి.ఆర్.ఎస్. పార్టీ సీనియర్ నాయకులు సిగురు రేణుక, రవికుమార్ వారి ఇంటి వద్ద కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీర్వాదం తీసుకోవటం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. రేణుక రవికుమార్ మాట్లాడుతూ కోటి ఆశలతో 2026లో అడుగు పెట్టామని కొత్త ఆశలతో ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మీ కలలన్నీ నిజమావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నారు.
