సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 మెదక్ ఇంచార్జ్ బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్, తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026వ సంవత్సరం డైరీ, క్యాలెండర్ను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిజిటిఏ అధ్యక్షుడు మొహమ్మద్ గఫార్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఏవో యునస్, తాసిల్దార్ లు పాల్గొన్నారు.