బాబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి 3 ఆత్మకూర్ (ఎం) మండల రిపోర్టర్ మేడి స్వామి, ఆత్మకూరు కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలయ్య స్పూర్థితో,ఆత్మకూర్ గ్రామ కాంగ్రెస్ పెద్దల చేయుతతో అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనే ఆలోచన నుండి నూతనంగా స్థాపించబడిన బాబీ ఫౌండేషన్ సంస్థఈ రోజు భాభి ఫౌండేషన్ సంస్థ అధ్వర్యంలో ఇందిరా నగర్ కాలనీలో వేముల ముత్తయ్య తల్లి వేముల సాలమ్మ స్వర్గస్థులైనందున భాభి ఫౌండేషన్ సంస్థ చైర్మన్ కూరెళ్ల అనిత అనిల్,12వ వార్డు మెంబర్ ఈ సందర్భంగా కూరెళ్ళ అనిల్ వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలుపుతు 5000/-రూ.లు ఆర్దిక సహాయం అందజేశారు. సందర్భంగా అనిల్ మాట్లాడుతూ,12 వార్డు సభ్యులకు ఏ కష్టం వచ్చిన భాభి ఫౌండేషన్ సంస్థ తర్పున మెము అండగా ఉంటామని భరోసానిచ్చారు.ఈ కార్యక్రము లో బాబీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ ఉగ్గే నరేష్,కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి,మాజీ సర్పంచ్ జన్నాయి కోడె నగేష్,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పోతగాని మల్లేశం, మత్స్యశాఖ అధ్యక్షులు ఎద్దు వెంకటేశ్వర్లు, బీసీ సెల్ అధ్యక్షులు ఎలగందుల శ్రీనివాస్,మాజీ వార్డ్ మెంబర్ వేముల లావణ్య నరసింగరావు, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండెగాని కిరణ్, గట్టు శ్రీను, బద్దుల రాములు, నాగేయ్య, డబ్బేటి రాము, వేముల వెంకటేష్, గట్టు నరసింహ, ఎండి మజీద్, గట్టు శేఖర్, బద్దుల వెంకటేష్, మల్లయ్య, ఎల్లయ్య, శంకరయ్య, కొంగరి విద్యాసాగర్, మామిడి అనిల్, వేముల సురేష్, సూరారం శ్రీకాంత్, బొడ్డు ప్రభాకర్, బద్దుల లక్ష్మణ్, వేముల నవీన్, అర్జున్, అజయ్, దుర్గాప్రసాద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.