బాధిత కుటుంబమునకు ఇప్పగూడెం వాలీబాల్ క్రీడాకారులు ఆర్థిక సహాయం

సాక్షి డిజిటల్ న్యూస్ (స్టేషన్) ఘనపూర్. జనవరి . తేదీ:2/1/2026 .రిపోర్టర్ . కొలిపాక బీసీ శేఖర్, ఇప్పగూడెం గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు అయినటువంటి ములుకుంట్ల రవి. భార్య ములుకుంట్ల మమత. ఇటీవల గుండెపోటుతో మరణించడం జరిగినది. గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారులు అందరూ కలిసి 20వేల రూపాయలు జమ చేసినారు 20వేల నగదు మృతు రాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు అందించి చేయూతనిచ్చారు ఈ యొక్క కార్యక్రమం లో భాగంగా సీనియర్ క్రీడాకారుడు. ధర్నా శ్రీధర్ . కొలిపాక అశోక్. పోలాస్ సురేష్. బోట్ల నవీన్. ప్రవీణ్ . దాసరి రమేష్ . శాతపురం. ఆంజనేయులు . పాల్గొన్నారు