బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడులకు నిరసన

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 భూమయ్య పిట్లం మండలం పిట్లం పట్టణ కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నిరసన ర్యాలీ మరిబాంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించరు .ఇట్టి కార్యక్రమంల కులాలకతీతంగా పార్టీలకతీతంగా హిందూ బంధువులు పాల్గొనడం జరిగింది మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ కార్యకర్తలు ఆర్యాసమాజ్ కార్యకర్తలు ఇతర హిందూ సంఘాలు మరియు హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు మంచి రంజిత్ గారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల పైన అరాచకాలను వెంటనే నిలిపివేయాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు హెచ్చరిస్తూ చెబుతున్నాడు వెంటనే హిందువుల పైన జరుగుతున్నటువంటి హత్యలను వెంటనే ఆపివేయాలని అధ్యక్షులు మంచి రంజిత్ పేర్కొనరూ.