ప్రభుత్వ పథకాలపై కళా ప్రదర్శన

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 తిరుమలగిరి మండలం సూర్యాపేట జిల్లా, జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో రైతు భరోసా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. 500 రూపాయలకు వంట గ్యాస్ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కళ్యాణ లక్ష్మి ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ సర్పంచ్ బోయపల్లి కిషన్* సమావేశంలో మాట్లాడారు అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత గంజాయ్ డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో.సాంస్కృతిక సారధి జిల్లా టీం లీడర్ పల్లెల లక్ష్మణ్. కళాబృందం సభ్యులు. గడ్డం ఉదయ్. గంట బిక్షపతి. మాగి శంకర్. పల్లెల రాము. పాక ఉపేందర్. . మద్దిరాల మంజుల. సిరిపంగి రాధ. కుంద మల్ల నాగలక్ష్మి. ములకలపల్లి మల్లమ్మ. గ్రామ నాయకులు ఎర్ర యాదగిరి. నాయని కృష్ణ. సామేలు. పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..