సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) తిరుమలాయపాలెం మండలంలోని కాంగ్రెస్ నాయకులు సయ్యద్ సలీం గురువారం ఖమ్మం పట్టణంలోని కిమ్స్ హాస్పిటల్ లో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాలేరు నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ మండల నాయకులు సయ్యద్ సలీం మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వంలో మరెన్నో అవకాశాలు పదవులు పొందుతారని పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు శివరామకృష్ణ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలవతో సన్మానించారు. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.