సాక్షి డిజిటల్ న్యూస్ సిహెచ్ ప్రసాదరావు నియోజకవర్గ ఇంచార్జి జనవరి 3 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల లో విస్తరిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వినియోగదారులకు సంక్రాంతి పండుగ మరియు రా బాబు వివాహ వేడుకలు సందర్భంగా వినోదనమైన ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ షాపింగ్ అనుభూతిని అందించే విధంగా జనవరి 2న పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన తన 39వ షోరూం శుభారంభం చేసింది .
ఈ సందర్భంగా శ్రీ బోనెల విజయచంద్ర పార్వతీపురం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూం ప్రారంభించి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అధినేతలను అభినందించారు. ప్రముఖ సినీ తార అనసూయ భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైవిధ్య భరితమైన కలెక్షన్తో పండుగ వాతావరణాన్ని ముందుగానే ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది ఆర్ ఎస్ బి రిటైల్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లు పార్వతీపురం లోని షాపింగ్ ప్రియులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. కుటుంబం లోని అన్ని తరాల వారి అభిరుచుల మేరకు అద్భుతమైన షాపింగ్ అనుభూతిని పంచే విధముగా న్యాయ మైన వస్త్రాలను స రసమైన ధరలకు అందజేయగలమని హామీ ఇచ్చారు. సమస్త చైర్ పర్సన్ హోల్_ టైం డైరెక్టర్ వెంకటేశ్వర్లు ద్వారా 39వ మైలురాయిని చేరుకోవడము తమకు ఆనందదాయకమని పార్వతిపురం వాసుల అభిరుచుల్ని ప్రతిబింబించే వెరైటీలను ఆనందించగలమని అన్నారు. సంస్థ మేనేజింగ్ తిరువీధుల ప్రసాదరావు ఈ సంక్రాంతి పర్వదినానికి అదేవిధంగా వస్త్ర శ్రేణి కొనుగోలు చేసేందుకు మా సరికొత్త షోరూమ్ కు తప్పకుండా విచ్చేయమని పార్వతిపురం వస్త్ర అభిమానుల్ని వినయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము