నూతన సంవత్సర కానుక డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క గోడ గడియారాలు పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ వైరా జనవరి 3/2026 ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం, వైరా మున్సిపాలిటీ 13 వ వార్డు నందు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గోడ గడియారాల ను శాసనసభ్యులు రాందాస్ నాయక్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పువాళ్ళు దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు మునిసిపల్ వైస్ ex చైర్మన్ ముళ్ళుపాటి సీతారాములు గడియారాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి అతిధులుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి టౌన్ పార్టీ అధ్యక్షులు ఎదునూరి సీతారాములు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోదిల హరినాథ్, రంగ జనార్ధన్, కాపా మురళి కృష్ణ, కొమిరిశెట్టి శ్రీధర్, పమ్మి అశోక్, వీరంశెట్టి సీతారాములు, పెద్దపోలు లక్ష్మయ్య, మిట్టపల్లి శ్రీను, కొప్పురావూరి శబరినాథ్, కంభంపాటి సత్యనారాయణ, వార్డు నాయకు షేక్ బాబ జానీ, ముళ్లపాటి రంగారావు, రేగళ్ల శ్రీనివాసరావు, బొగ్గుల సత్తిరెడ్డి, మిరియాల శీను, పఠాన్ హైమద్ ఖాన్, గోపిశెట్టి నరసింహారావు, బానో.