తెలంగాణ రాష్ట్ర వృత్తి వృత్తిదారుల సంఘం. పీచర గ్రామ కమిటీ ఎన్నిక.

(స్టేషన్) ఘనపూర్. జనవరి. తేదీ: 3/1/2026. సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ కొలిపాక బిసి శేఖర్. పీచర గ్రామ రజక సంఘం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. అధ్యక్షుడిగా: నాగారపు సంపత్. ఉపాధ్యక్షులు: గుడి కందుల రాజయ్య. ప్రధాన కార్యదర్శిగా ఎడ పెళ్లి సిద్ధులు. కార్యదర్శులుగా. సుంకరి వెంకన్న. ఎల్లయ్య. కోశాధికారి గా. మామిడాల ఎల్లయ్యను ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం పీచర గ్రామ ఉపసర్పంచ్. ఇప్పుడు కందుల ప్రశాంత్ వార్డ్ సభ్యుడు. రాకేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్లు. ప్రసాద్. చంద్రం. గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు