టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కినూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన 19వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ చింతల రవీందర్ గౌడ్

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి :3, కామారెడ్డి జిల్లా ఇంచార్జి పిట్ల .అనిల్ కుమార్, ఈరోజు కామారెడ్డి పట్టణంలోని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన 19వ తాజా మాజీ కౌన్సిలర్ చింతల రవీందర్ గౌడ్ , ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, సలీం, ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *