సాక్షి డిజిటల్ న్యూస్. జనవరి 3.2026. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండలంలోని విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు కరెంటు సమస్యలు రైతన్నకి ప్రజానీకానికి పట్టణీకరణకి అనేక విధాలుగా ఇబ్బందులు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త మామిడి విజయ్ జన్నారం మండలంలోని సబ్ స్టేషన్ కి వెళ్లి కరెంటు యొక్క ఫీడర్లు కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ కరెంటు పోల్స్ సిబ్బంది అనేక వివరములను తెలుసుకొని ప్రజలకు ప్రస్తుతం రైతంగం మొక్కజొన్న తో పాటు అనేక అపరాల పంటలు చెరువుల క్రింద వరి నార్లు తో పాటు వరి నాట్లు వేస్తున్న సందర్భంలో కరెంటు పోకుండా ఉన్నత అధికారులకు తెలియపరచి రైతందానికి నాణ్యమైన కరెంటును అందివ్వాలని రైతులకు కరెంటు నుండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అనేక జాగ్రత్తల గూర్చి ప్రజానీకానికి ప్రచారం మాధ్యమాల తో తెలపాల్సిన అవసరం ఉంది అని కోరారు ప్రభుత్వపరంగా రైతులకు అందేటటువంటి సబ్సిడీ ట్రాన్స్ఫార్మర్స్ పోల్స్ స్తంభంలు వివరాలను ప్రతి గ్రామపంచాయతీలో రైతులకు విద్యుత్ శాఖ అధికారులు తెలపాలి అన్నారు.