జగిత్యాల జిల్లా తహసీల్ చవరస్తా లోని గల శివ సాయి హోటలో చట్నీ లో బల్లి

సాక్షి డిజిటల్ న్యూస్ 3జనవరి 2026 (గొల్లపెల్లి మండల రిపోర్టార్ ) భైరం నారాయణ జగిత్యాల జిల్లా లోని తహసీల్ చవరస్తా లో గల శివసాయి హోటల్ లో టిఫిన్ చేస్తున్న కొంత మందకి చట్నీ లో బల్లి కనిపించింది తిన్న 8మందికి వాంతులు అశ్వస్థత అవడం తో హాస్పిటల్ లో చేరారు ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి హోటల్ మేనేజ్మెంట్ ని ప్రశ్నించాలి మనుషుల ప్రాణాల తో చాలగటం వద్దు