సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 2 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదేం.వీరయ్య జన్మదిన సందర్భంగా వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన జూలూరుపాడు మండలం అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్స్ రమేష్& చెంబులగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటి అరుణ్ కుమార్ అనంతపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉసికెల.వెంకటేశ్వర్లు మలకం.వీరభద్రం