సాక్షి డిజిటల్ న్యూస్, 03/జనవరి/2026, షాద్ నగర్ :రిపోర్టర్:కృష్ణ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పట్టణంలో న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులతో కలసి కేక్ కటింగ్ చేసిన మాస్టర్ అహ్మద్ ఖాన్..ఈ సందర్బంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు విద్యాతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని కోరారు.ఈ వేడుకల్లో మాస్టర్ తో పాటు విద్యార్థినీ విద్యార్థులు,పేరెంట్స్ పాల్గొన్నారు.
