ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన కొంపల్లి రవీందర్ ముదిరాజ్ పిట్టల నరేష్ ముదిరాజ్, కొంపల్లి రాజకుమార్….

★చిలక నగర్ డివిజన్ లోని మహిళలతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సరం జరుపుకున్నారు…. ★ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం దినదిన అభివృద్ధి….

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3/2026 మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన 2026 సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు చిలక నగర్ లోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంపల్లి రవీందర్ ముదిరాజ్, పిట్టల నరేష్ ముదిరాజ్, కొంపల్లి రాజకుమార్ …అనంతరం చిలకనగర్ డివిజన్లోని మహిళా భవన్ లో బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు అందరూ కలిసి న్యూ ఇయర్ కేక కట్ చేసి చిలకనగర్ డివిజన్ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. పలువురు మాట్లాడుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రాంతం అభివృద్ధి ప్రస్తుతం జోరుగా సాగుతోంది, ముఖ్యంగా రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సాధించారు కొత్త సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించారు, రాజకీయ నాయకులు కూడా అభివృద్ధిపై హామీలు ఇస్తూ ముందుకు వస్తున్నారు, ఉప్పల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉంటారంటూ వారు తెలిపారు ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ నాయకులు కొంపల్లి రవీందర్ ముదిరాజ్,పిట్టల నరేష్ ముదిరాజ్, కొంపల్లి రాజకుమార్,గుడి మధుసూదన్ రెడ్డి, జల్లి మోహన్, పల్లె నర్సింగ్ రావు,రాజు ఉదయ్ శివకుమార్, నవీన్, సాయి,మరియు తెలంగాణ ఉద్యమకారుడు నేర్ధం భాస్కర్ గౌడ్ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..