ఇచ్చిన మాట ప్రకారం విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరి

సాక్షి డిజిటల్ న్యూస్ 3 జనవరి 2026 (గొల్లపల్లి మండల రిపోర్టార్) భైరం నారాయణ ధర్మపురి శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరిలక్ష్మణ్ కుమార్ అన్న ఆదేశాలతో ఈరోజు ఇస్రాజ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోయించడం జరిగింది మూగల అంజయ్య శారద కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ప్రొసీడింగ్ అందజేసి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోయించడం జరిగింది ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు విడతల వారీగా మంజూరు చేపిస్తానని మంత్రి మాట ఇవ్వడం జరిగింది ఇల్లు మంజూరు పత్రం తీసుకున్న మరుసటి రోజు ముగ్గు పోయినందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మంత్రి లక్ష్మన్ కుమార్ కి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేయడం జరిగింది.