సాక్షి డిజిటల్ న్యూస్ 3 డిసెంబర్ : – వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి, ఇటీవల లారీ ప్రమాదంలో కాలు విరిగి దిల్ సుక్ నగర్ లోని సాయి సంజీవిని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొండాపురం గ్రామానికి చెందిన మర్రి బిక్షపతిని శుక్రవారం మోట కొండూరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కొండాపురం సర్పంచ్ కొప్పుల వెంకట్ రెడ్డి పరామర్శించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి త్వరలో కోలుకునే విధంగా చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని కోరారు