సాక్షి డిజిటల్ న్యూస్ : – 3 డిసెంబర్ వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి : మండల పరిధిలోని అరూరు గ్రామపంచాయతీ మూడో వార్డు నెంబర్ కసిర బోయిన మత్యగిరి తన సొంత నిధులతో వీధి దీపాలు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిసి వైస్ ప్రెసిడెంట్ వాకిటి అనంతరెడ్డి, మరియు అరూర్ గ్రామ సర్పంచ్ సుక్క ముత్యాలు, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు బుర్ర నరసింహ యాదవ్, యాదవ సంఘం అధ్యక్షులు కసరబోయిన లింగయ్య యాదవ్, ఆవుల స్వామి కోడితాల కర్ణాకర్ వార్డు మెంబర్లు రేక మత్స్యగిరి వేముల అనిల్ కుమార్ కేదరినరేష్-మనీషా దామర అంజయ్య జక్కల మత్స్యగిరి కసరబోయిన వెంకటేశం నరాముల మహేష్ ముక్కాల గణేష్ కొప్పుల మధు బుర్ర శివ గ్రామ సిబ్బంది మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.