విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జిల్లా ఎస్పీ M . రాజేష్ చంద్ర ….

*అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని కూడళ్లలో, ముఖ్య ప్రదేశాలలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించబడతాయి..

సాక్షి డిజిటల్ న్యూస్, డిసెంబర్ :31 కామారెడ్డి జిల్లా ఇంచార్జ్, పిల్ల అనిల్ కుమార్… వాహనదారులు రహదారి భద్రతా నియమాలు తప్పక పాటించాలి. కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సరము (2026) శుభాకాంక్షలు. జిల్లా ఎస్పి శ్రీ యం. రాజేష్ చంద్ర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *