మండల కేంద్రంలోని IKP మహిళ సంఘం ఆధ్వర్యంలో భిక్నూర్

సాక్షి డిజిటల్ న్యూస్ డిసెంబర్:31 కామారెడ్డి జిల్లా ప్రతినిధి, NO 1 టెంపుల్ కామన్ ఎదురుగా ఉన్నా కార్యలయం లో క్లస్టర్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో
C C గంగల జయశ్రీ VOA లు న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేడుకలు చేసుకోవడం జరిగిందని Sbse వారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *