సాక్షి డిజిటల్ న్యూస్ హొళగుంద డిసెంబర్ 31 బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెనుకబడిన తరగతుల వర్గాలకు అలాగే ప్రజలకు అండగా ఉంటూ చరిత్రత్మక నిర్ణయం తో వికలాంగులకు వృద్ధులకు పింఛన్ రూపంలో ప్రతినెల ఒకటో తారీకు వచ్చిందంటే ప్రజల వద్దకే అధికారులు నాయకులు యువకులు కార్యకర్తలు పింఛన్ పంపిణీ జరుగుతుందనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఎండి హళ్లి సర్పంచ్ సుధాకర్ అన్నారు ఈ సందర్భంగా మండల పరిధిలోని ఎండి హళ్లి గ్రామంలో పింఛను పంపిణి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ జనవరి ఒకటో తారీకు ఇవ్వాల్సిన పింఛను రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పింఛను పంపిణీ చేయడం జరిగిందన్నారు ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడు ఉంటుందని ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని వారు పేర్కొన్నారు పేర్కొన్నారు. ఈ ఇంగలదాహల్ టీడీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, యం.డి. హళ్లి టీడీపీ నాయకులు డబ్ల్యూ యు ఏ వైస్ చైర్మన్ వీరనగప్ప, టీడీపీ గ్రామ అధ్యక్షులు ఈరన్న, డీలర్ నాగరాజు,టీడీపీ సీనియర్ నాయకులు పెద్ద రంగారెడ్డి, లక్ష్మన్న ఎస్ఎంసి చైర్మన్ పెద్ద కొండయ్య, టిసిలు చంద్ర, వీరుపాక్షి స్వామి,దాసప్ప, గదిలింగప్ప, అశోక్, వీరేష్ స్వామి, శరణ, పంచాయతీ కార్యదర్శి లోకేష్ వెల్ఫేర్ అసిస్టెంట్ రాఘవేంద్ర,శీను, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.