ఘనంగా ఎస్ ఎఫ్ ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం

సాక్షి డిజిటల్ న్యూస్ డిసెంబర్ 31 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) ఎం ఎఫ్ ఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం అచ్చంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ ఎఫ్ ఐ విద్యార్థుల శ్రేయస్సు కోసం విద్యార్థి హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే సంఘం అన్నారు ఎస్ ఎఫ్ ఐ విద్యార్థుల స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిరంతరం పోరాటం చెస్తుంది అన్నారు విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి పోరాడే శక్తి ఎస్ ఎఫ్ ఐ కి ఉందన్నారు విద్యార్థుల సమస్యలపై పోరాడలనుకునే విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ సంఘంలో చేరి సభ్యత్వం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ అచ్చంపేట డివిజన్ కమిటీ కార్యదర్శి పరమేష్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ మరియు డివిజన్ కమిటీ సభ్యులు విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *