సాక్షి డిజిటల్ న్యూస్. నవంబర్ 7. 2025. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలంలోని స్థానిక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి మరియు స్థానిక సామాజికవేత్తలు సీనియర్ సిటిజన్స్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు స్థానిక జన్నారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గొల్లపల్లి అనూష స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఐ విద్యార్థులను ఉద్దేశించి 150వ వందేమాతరం దేశభక్తి గీతం ఐక్యత స్వాతంత్ర ఉద్యమం. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతాలాపన పలువురు విద్యార్థులు స్థానిక ప్రజానీకాన్ని అబ్బురపరిచే విధంగా ఆలపించారు భారీగా పాల్గొన్న వ్యాపార వేత్తలు స్థానిక వ్యాపారులు దేశభక్తి భావం గల వక్తలు ప్రసంగించారు దేశ ఐక్యత ఉన్నతి భిన్నత్వంలో ఏకత్వం సమానత్వం దేశ చరిత్ర ఔన్నత్యం రాజ్యాంగం న్యాయ సమిత అనేక విషయాల గురించి ప్రసంగించారు వందేమాతరం అనే విద్యార్థుల నుండి మధుర స్వరాలతో గీతమును ఆలపించారు మండల నాయకులు ప్రజలు యువత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.