సాక్షి డిజిటల్ న్యూస్ : జూలూరుపాడు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 07 రిపోర్టర్ షేక్ సమీర్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల గ్రామ పంచాయతీ లో స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప జూలూరుపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం నందు ఈనెల 10వ తారీకు సోమవారం రాత్రి ఆరు గంటల నుండి హరిహర సుతుడు ఆనంద చిత్తుడు అయిన్ శ్రీ అయ్యప్ప స్వామి వారి పదునెట్టాంబడి మహా పడిపూజ కార్యక్రమం జరుగును కావున అయ్యప్ప స్వామి దీక్ష దారులు మరియు అయ్యప్ప స్వామి భక్తులు అందరూ తప్పక హాజరు కావలసిందిగా కోరు చున్నాము సదా అయ్యప్ప స్వామి వారి సేవలో జూలూరుపాడు అయ్యప్ప స్వామి భక్త బృందం