వివాహ శుభకార్యానికి హాజరైన కొప్పునూరు గ్రామ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ జిల్లా: వనపర్తి మండలం: చిన్నంబావి రిపోర్టర్:క్రాంతి కుమార్ : కొప్పునూరు గ్రామంలో జరిగిన కానుగల వారి వివాహానికి వరుడి తల్లిదండ్రులు అలివేల ఆంజనేయులు ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కానుగల రాజు ఆహ్వానం మేరకు, మహేష్ మాధురి లా వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగినది, ఈ యొక్క కార్యక్రమంలో బిజేపి, తగరం బాలకిస్టయ్య, తగరం హిట్లర్ నరసింహ తగరం నాగరాజు తగరం మద్దిలేటి తగరం ఉగ్ర నరసింహ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు: కత్తి నరసింహ తగరం ఆటో కురుమయ్య తగరం కురుమయ్య వడ్డేమన్ రామకృష్ణుడు,ఎస్ కురుమయ్య వడ్డేమన్ గోపాల్, తగరం గోపాలకృష్ణ, తగరం డ్రైవర్ కురుమయ్య మరియు కుటుంబ సభ్యులు. పాల్గొని నూతన వద్దువరులను ఆశీర్వదించడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *