సాక్షి డిజిటల్ రిపోర్టర్ గోపీనాథ్ 7 నవంబర్ 25 : చింతకాని మండల మాజీ తాసిల్దార్, ఖమ్మం కలెక్టరేట్ ఏవో కారుమంచి శ్రీనివాసరావు కుమార్తె ఎంగేజ్మెంట్ సందర్భంగా నూతన వధూవరులను పలువురు ఆశీర్వదించారు. కార్యక్రమంలో తాసిల్దార్ జె బాబ్జి ప్రసాద్, మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వర రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏకవీర, జిల్లాకాంగ్రెస్ నాయకులు కిలారి మనోహర్, కూరపాటికిషోర్ ,జిల్లా టిఆర్ఎస్ నాయకులు మంకెన రమేష్, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, సీనియర్ రిపోర్టర్ గంటలతిరపతాచారి,సిలువేరు సైదులు ,మండల టిఆర్ఎస్ నాయకులు ఆళ్లపానకాలరావు తదితరులు పాల్గొన్నారు.