దళిత ఆత్మగౌరవం చలో ఢిల్లీ. జన్నారంలో సమావేశం.

★జస్టిస్ బిఆర్ గవాయికి న్యాయం జరగాలి.

సాక్షి డిజిటల్ న్యూస్. నవంబర్ 7. 2025. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకత్వం ఎం ఎస్ పి మరియు బహుజన దళిత సంఘాల మద్దతుదారులు హాజరు. రాష్ట్ర నాయకత్వం గోవిందు నరేష్ మాదిగ ఇంజ0వెంకట్ స్వామి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల కార్యవర్గం జన్నారం మండలంలోని పి ఆర్ టి యు భవన్ లో కొండుకూరి ప్రభుదాస్ మాదిగ మరియు మంచిర్యాల జిల్లా కార్యవర్గం అధ్యక్షతన సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి రక్షణ లేకుండా గత నెల రోజుల క్రితం దాడి జరిగిన విధానాన్ని భారత రాజ్యాంగం న్యాయ సమిత చట్టాలకు లోబడి దాడి చేసిన వ్యక్తికి శిక్ష వేయాలని మద్దతు. ఢిల్లీ లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి కదిలి వస్తున్న బహుజన వాదులకి 17వ తేదీన చలో ఢిల్లీ పిలుపు తెలంగాణ రాష్ట్రం తరఫున భారీగా తరలి వెళ్తున్న బహుజనదళిత మిత్రులు ప్రతి ఒక్క వ్యక్తికి పేరుపేరునా జై భీములు పిలుపు ఆహ్వానం. మంచిర్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్.