సాక్షి డిజిటల్ న్యూస్ (జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జి ప్రతినిధి)రిపోర్టార్ మడపతిపవన్ కుమార్: పాల్గొన్నారు నవంబర్ 7 నేటితో వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీనివాసల సేవా సంస్థ సభ్యులు ఈరోజు జగిత్యాలలో టవర్ సర్కిల్ ప్రాంతంలో వందేమాతర గీతం ఆలపించి స్వతంత్ర సమరయోధులను స్వతంత్ర పోరాటాలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాని ఘనంగా జరిపించారు, ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల ఏఎస్ఐ రాజేషని శ్రీనివాస్. మరియు గాజుల శ్రీనివాస్ భోగ శ్రీనివాస్ శ్రీనివాస్ పాక శ్రీనివాస్ చింత శ్రీనివాస్ సూర శ్రీనివాస్.ఇంకా మిగతా శ్రీనివాసులు అందరూ పాల్గొన్నారు