టీ టీ సి (TTC)మెమో తప్పిపోయింది

కారేపల్లి, నవంబర్ 7 (సాక్షి డిజిటల్ న్యూస్): కారేపల్లి సెంటర్ పరిధిలో భూక్యా వీరన్న (తండ్రి పేరు చందర్) కి చెందిన టీ టీ సి ఇన్ ఎడ్యుకేషన్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ మెమో తప్పిపోయింది. ఆ మెమో ఎవరైనా గుర్తించి దొరికినట్లయితే, దయచేసి కింది ఫోన్ నంబర్లకు సమాచారమివ్వగలరు. 9100832729, 8179115393 వీరన్న కి ఇది అత్యంత ప్రాధాన్యమైన పత్రం కావున దయచేసి సహకరించగలరు.