కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో వందేమాతర గేయం అలపించిన బిజెపి నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ : 8 .11.2025 : రిపోర్టర్ యాట క్రిష్ణ , కొత్తపల్లి గోరి ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా. కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు సుదనబోయిన విష్ణు యాదవ్ గారి ఆధ్వర్యంలో వందే మాతరం గేయం రచించి 150వ సంవత్సరాల గడిచిన సందర్భంగా పాఠశాలలో వందేమాతరం గేయం అలపించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నెల్లి వేణు మరియు వివిధ హోదాలో ఉన్న అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు మరియు పోలీస్ శాఖ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది