సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 07 రిపోర్టర్ షేక్ సమీర్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతరం గ్రామo లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు. దేశభక్తి గీతం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతారం యుపిఎస్ స్కూల్ నందు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామపంచాయతీ సెక్రటరీ శైలజ, అంగన్వాడి టీచర్ సుజాత గారుఏఎన్ఎం సావిత్రి, ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి, ఆశా కార్యకర్త ఝాన్సీ, వారితోపాటు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్సరమేష్ గారు పాల్గొన్నారు