సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బబొక్కా నాగేశ్వరరావు(నవంబర్ 7 2025 )నందిగామలో ట్రాఫిక్ నియంత్రణలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మరియు ట్రాఫిక్‌ను సజావుగా నడపడానికి కొత్త ఆలోచనలను ప్లాన్ చేయడం. సాహసోపేతమైననిర్ణయాలతో ట్రాఫిక్ పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలను ప్రజా రవాణా వ్యవస్థను రక్షిస్తున్నారు ట్రాఫిక్ నిర్వహణ మరియు భద్రత: ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలను అమలు చేయడం ప్రజలు రోడ్డు నియమాలను పాటించేలా చూడటం, మరియు రోడ్లను సురక్షితంగా ఉంచడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు
ట్రాఫిక్ జామ్‌ల తగ్గింపు ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి మరియు ట్రాఫిక్ సజావుగా సాగేలా చేయడానికి కొత్త ఆలోచనలను ప్లాన్ చేయడం ప్రమాదాల నివారణరోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం మరియు విలువైన మానవ ప్రాణాలను కాపాడటం నందిగామ లొ ఎండ అనగా వాన అనగా చలి అనగా ఎప్పుడు రోడ్డుమీద ఉండి ట్రాఫిక్ కంట్రోల్ చేసేది ట్రాఫిక్ పోలీస్ ప్రజా ప్రాణాలకు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా నందిగామ పట్టణ పరిసర ప్రాంతాలలో గత మూడు సంవత్సరాల నుండి రోడ్డు ప్రమాదాల నివారణలో ముఖ్య పాత్ర పోషించిన ట్రాఫిక్ పోలీస్ ఎస్సై నరేష్ మరియు సిబ్బంది నందిగామలో ట్రాఫిక్ అత్యంత రద్దీగా ఉండే పరిసర ప్రాంతాల్లో మరి ముఖ్యంగా గాంధీ సెంటర్ సీఎం రోడ్డు రైతు పేట గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు కొత్త బస్టాండ్ రోడ్ పాత బస్టాండ్, మరియు అనాసాగరం వరకు ట్రాఫిక్ నియంత్రణలో అహర్నిశలు కృషి చేస్తూ ట్రాఫిక్ ని ప్రజా రవాణాకు ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిధులు నిర్వహించిన నందిగామ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది