సాక్షి డిజిటల్ న్యూస్ పినపాక ప్రతినిధి నవంబర్ 7 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామపంచాయతీలో అశ్వాపురం మండల చల్ల రాజేష్ నూతనంగా ఏర్పాటు చేసిన విహార్- వరుణ్ మిరనల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున్, ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సున్నం రాంబాబు, పినపాక నియోజకవర్గ నాయకులు మామిళ్ల రాము, లంకెల రమేష్, మండల సీనియర్ నాయకులు కంసాని సత్యనారాయణ, ఎండ్ల బలరాం, నిన్న లక్ష్మణరావు, మండల యువజన నాయకులు తాటిబద్రి, వల్ల పోగు రాము, బోనోత్ నాగేష్, లకావత్ రామారావు, మల్లె పోయిన ప్రశాంత్, మేకల లక్ష్మణరావు, లకావత్ రాజశేఖర్, శెట్టిపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.