రైతుల సంక్షేమమే ప్రభుత్వమే ధ్యేయం…

★రైతులు మోస్తాదు యూరియా వాడి పంటలు సాగు చేయాలి ఎమ్మెల్యే ★రైతులు పండించిన వరి ధాన్యము చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది జిల్లా కలెక్టర్

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 2025 రిపోర్టర్ రాజు గద్వాల్ జిల్లా, ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రములో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ కుమార్ హాజరయ్యారు. ధరూర్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యము కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ప్రభుత్వమే కొనుగోలు చేసేది. 4 ఈ ప్రభుత్వాలు వచ్చిన రైతుల సంక్షేమమే కోసం మే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో నే మద్దతు ధర 2386 రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది తెలిపారు. 4 మహిళలకు ఉపాధి కల్పించాలని మహిళా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు కూడా ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది.