రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 బలిజిపేట మండలం రిపోర్టర్ సిహెచ్ మురళి, మండలంలో అరసాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరూ విద్యార్థినుల రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఈశ్వరరావు వ్యాయామ ఉపాధ్యాయులు బాలకృష్ణ తెలియజేశారు ఇటీవల పార్వతీపురంలో అండర్ 17 విభాగంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చూపిన 10వ తరగతి విద్యార్థులు ఎం నిఖిత జి యమున రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వీరిని అభినందించారు. రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఇద్దరు విద్యార్థు ఈలు ఎంపిక మండలంలో అరసాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరూ విద్యార్థినుల రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఈశ్వరరావు వ్యాయామ ఉపాధ్యాయులు బాలకృష్ణ తెలియజేశారు ఇటీవల పార్వతీపురంలో అండర్ 17 విభాగంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చూపిన 10వ తరగతి విద్యార్థులు ఎం నిఖిత జి యమున రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వీరిని అభినందించారు.