మాక్ అసెంబ్లీకి విద్యార్థి ఎంపిక

సాక్షి డిజిటల్ న్యూస్ 7 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అమరావతిలో నిర్వహించు మాక్ అసెంబ్లీకి శరగం శ్రావణ్ కుమార్ ఎంపికైనట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి రాధ గురువారం తెలిపారు జిల్లాఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో మాడుగుల నియోజవర్గం స్థాయి ఇంటర్మీడియట్ విభాగంలో నిర్వహించిన వ్యాసరచన క్విజ్ వకృత పోటీల్లో శ్రావణ్ కుమార్ ప్రథమ స్థానంలో నిలిచాడు రాష్ట్రస్థాయిలో కళాశాల స్వగ్రామం కు గుర్తింపు వచ్చినందుకు కళాశాల ప్రిన్సిపాల్ రాధావాలాబు సర్పంచ్ పోడెల వెంకటలక్ష్మిఅధ్యాపకులు విద్యార్థులు గ్రామస్తులు అభినందించారు