చింతకాని సాక్షి డిజిటల్ రిపోర్టర్ గోపీనాథ్ మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ స్థలం పత్రాలను మార్కెటింగ్ అధికారులకు అందజేసిన అధికారులు. భట్టి విక్రమార్క మల్లు ఆశయాలు, మార్గదర్శకత్వం మేరకు మత్కేపల్లి ప్రాంతంలో నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా, ప్రదర్శన మరియు మార్కెటింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి గుర్తింపును పూర్తి చేశారు.అనంతరం జరిగిన అధికారుల నుండి అధికారులు స్థల స్వాధీన ప్రక్రియను ప్రారంభించారు. అధికారులు స్థలం యొక్క పత్రాలను మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు గారికి కోరారు.నూతన మార్కెట్ చింతకాని మరియు ముదిగొండ మండలాల రైతుల ఆర్థికాభివృద్ధికి కీలక ఘట్టంగా నిలుస్తున్నదని మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో చింతకాని మండలం ఎమ్మార్వో బాబ్జి ప్రసాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం ఏ అలీమ్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పరసగాని తిరుపతిరావు వ్యవసాయ, శాఖల అధికారులు మరియు మార్కెట్ పాలకవర్గ సభ్యులు,మత్కేపల్లి, జగన్నాధపురం గ్రామ పంచా