సాక్షి డిజిటల్ న్యూస్ : నవంబర్ 06 కొమురం భీమ్ రెబ్బనా :రిపోర్ట్ (బొగ్గుల రాజ్ కుమార్ ) ఆసిఫాబాద్ నియోజకవర్గం ఆసిఫాబాద్ మండలం,బూరుగుడ గ్రామం లోని హీన,ఆర్.ఎస్ ఇండస్ట్రీస్‌లో జిల్లా కలెక్టర్ గారితో కలిసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి . ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు,నాయకులు రైతులు పాల్గొన్నారు.